కామారెడ్డి లో ఘనంగా ఆషాడ మాసం గ్రామ దేవతలకు బోనాలు

ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 14.35. ఆషాడ మాసం సందర్భంగా. కాలనీ వాసులు ఘనంగా గ్రామదేవతలకు బోనాలు తీయడం జరిగింది యాదవ సంఘం జనరల్ సెక్రెటరీ. గొల్ల రమేష్. బాల్ రెడ్డి మంగలిరమేష్ నల్లమడుగు మహేష్ రాజేందర్ కాలనీవాసులు పలువురు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :