Chief Editor
19 hours ago
అర్నబ్ తుపాను సహాయకచర్యల కోసం రూ.27 కోట్లు విడుదల
అర్నబ్ తుపాను సహాయకచర్యల కోసం రాష్ట్రప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్లు విడుదల చేసింది. బాపట్ల,కృష్ణా,ప.గో,కోనసీమ,తూ.గో, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ప్రకాశం, మార్కాపురం గుంటూరు,ఎన్టీఆర్,ఏలూరు,అల్లూరి,పోలవరం,మన్యం,విశాఖ,విజయనగరం శ్రీకాకుళం,నెల్లూరు,తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేశారు.
