Chairman
2 days ago
పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి. వి శ్యామ్ ప్రసాద్ లాల్ నియామకం
కామారెడ్డి జిల్లా అక్టోబర్ 24: k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్ శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పూల మొక్కను అందజేశారు.