
కామారెడ్డి జిల్లా :K24 న్యూస్ తెలుగు
గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిచలానే ఉద్దేశం తో తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన కమిశెట్టి సంతోష్ హైదరాబాద్ కు చెందిన సాంకేత్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించగ వారు స్వతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని ఈ రోజు సంస్థ ఫౌండర్ మురళి ఫణి కుమార్, ప్రెసిండెంట్ మమత మరియు టీం సోమారం గ్రామం లో ని గవర్నమెంట్ స్కూల్ కు 53 వేలు రూపాయలు విలువ చేసే ప్రోజెక్టర్, స్క్రీన్ మరియు గ్రామం లో వున్నా రెండు అంగన్వాడీ సెంటర్స్ కు ఫాన్స్ మరియు విద్య సామాగ్రి అందించారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ వినోదమ్మ, ఉప సర్పంచ్ కాట్రోత్ రమేష్,గ్రామస్థులు ప్రధానోపాధ్యాయుడు రవికాంత్ మరియు ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు.




