రామ హనుమాన్ నగర్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ వేడుకలు…

తెలుగు కె న్యూస్ సెప్టెంబర్ 4 మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రామా హనుమాన్ నగర్ గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకల సందర్భంగా సర్పంచ్ సౌజన్య కృష్ణ కిషోర్ ఉపసర్పంచ్ అందే శేఖర్ ల సమక్షంలో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఉట్టి కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయ పద్ధతిలో పూజ చేసి ఊరికి పంటలు బాగా పండాలని ఎలాంటి చెడు కీడు ఊరికి రాకూడదని భక్తితో ఆ శ్రీకృష్ణుని మొక్కుకొని సాంప్రదాయ పద్ధతిలో ఉట్టి పండుగ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గణపతి పండగ ఆర్గనైజర్ వడ్లకొండ అజయ్ కుమార్ తిరుపతి దాడి వంశీ మహేష్ రాజ్ కుమార్ పిల్లలు పెద్దలు గ్రామ ప్రజలు మహిళలు అందరూ పాల్గొని పండగని విజయవంతం చేశారు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :