బంగారం ధరలు తగ్గాయి.. కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

10 గ్రాముల పసిడిపై భారీ తగ్గింపు.. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇవే!

హైదరాబాద్, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 5: బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు తగ్గాయి. 24, 22, 18 క్యారెట్ల పసిడి ధరలు దిగివచ్చాయి. ముఖ్యంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,860 తగ్గడం గమనార్హం.
హైదరాబాద్‌లో నేటి ధరలు:
24 క్యారెట్ల బంగారం – రూ.1,54,800
22 క్యారెట్ల బంగారం – రూ.1,41,900
18 క్యారెట్ల బంగారం – రూ.1,16,100
బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఆభరణాల తుది ధరలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ తదితరాలు అదనంగా ఉండే అవకాశం ఉంది.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :