జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న అల్లాడి సౌజన్య

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అల్లాడి సౌజన్య కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని ఈ రోజు అందుకోవడం జరిగింది. మాచారెడ్డి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యారాలుగా పనిచేస్తున్నారు.ఈ అవార్డును జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ సార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నీలలింగం,బలరాం,మాచారెడ్డి ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం అశోక్ సార్,శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :