

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ సహకారంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాపూరావు, మాజీ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, లిఫ్ట్ చైర్మన్ నర్సారెడ్డి, టౌన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అశోక్, గంగాధర్, పోషన్న, నాయకులు నాగరాజు, జానీ, అమీర్, రవి, ప్రదీప్, ముకేశ్, రోషయ్య, సురేష్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.






