యాంచలో మహిళల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే

నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం:- యంచ గ్రామంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మహిళలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలను మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :