నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-అభంగపట్నం: గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ గైని వసంత సతీష్ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపి గౌడ్, గ్రామ కార్యదర్శి టి. ప్రియాంక, వార్డు సభ్యులు బేతి రమ్య, మంత లక్ష్మి నర్సవ్వ, పూదరి సుజాత, శెట్పల్లి పవన్ రెడ్డి, కొండ్ర గంగాధర్, బేగరి సురేష్, బచ్చల రాజేశ్వర్ పాల్గొన్నారు. గ్రామ పెద్దలు పండ్ల శ్రీనివాస్, మంత గంగన్న, బేతి నారాయణ రెడ్డి, బక్క గంగారెడ్డి, గొల్ల సాయిలు, గైని సాయందర్, బేతి సుదర్శన్, అన్నారం రమేష్, చాకలి జనార్దన్, గైని వినయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post Views:9
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.