అత్యవసర సమయంలో ఆపరేషన్ కోసం రక్తదానం అందజేసిన ముద్దం హరీష్ మద్దికుంట శ్రావణ్

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి మున్సిపాల్ పరిధిలోని 13వార్డ్ టేక్రియల్ గ్రామానికి చెందిన మద్దికుంట నర్సవ్వ ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి కాలు విరిగినందున ఆపరేషన్ నిమిత్తము కోసం రక్తం తక్కువ ఉండటం వల్ల అత్యవసర సమయంలో గడ్డమీది నరేష్ సంప్రదించగా అదే వార్డ్ చెందిన ముదం హరీష్ మద్దికుంట శ్రావణ్ వారు స్పందించి O+ పాజిటివ్ 1 యూనిట్లు రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :