డీఎస్పీ ఆధ్వర్యంలో డీజే ఆపరేటర్లతో అవగాహన కార్యక్రమం డీజే పెడితే చట్టరీత్యా చర్యలు తప్పవు డిఎస్పి మధుసూదన్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని డిజే ఆపరేటర్లకు పోలీస్ స్టేషన్ లో వారికి కామారెడ్డి డి.ఎస్.పి ఆధ్వర్యంలో డీజే నిర్వహణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డి.ఎస్.పి మాట్లాడుతూ… దీనిలో డీజే నిర్వాహకులకు ఈ రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎవరూ కూడా డీజే పెట్టకూడదని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ కూడా డీజీలు పెట్టకూడదు, పోలీసు వారి నియమ నిబంధనలను ఉల్లంఘించినచో వారిపై పోలీసు వారు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఇన్స్పెక్టర్ నరహరి కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ మరియు దేవునిపల్లి ఎస్సై రంజిత్ పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :