కుప్పం నియోజకవర్గంలో BSNL సమస్యలపై ఎంపీ ప్రకాష్ గళం!

కె24న్యూస్ తెలుగు జూన్ 18. ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన BSNL సలహా కమిటీ సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అధ్యక్షతన నెట్‌వర్క్ విస్తరణపై చర్చించారు. కుప్పం నియోజకవర్గంలో నెలకొన్న సిగ్నల్ సమస్యలు, కాల్ డ్రాప్స్, ఇంటర్నెట్ లోపాలను TAC సభ్యుడు ఎంపీ ప్రకాష్ అధికారుల దృష్టికి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.