రేపు పబ్లిక్ గ్రీవెన్స్ డే.. నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేయండి!

కె24న్యూస్ తెలుగు జూన్ 14. చిత్తూరు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో పోలీస్ శాఖ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమం జరగనుంది. బాధితులు తమ సమస్యలను, ఫిర్యాదులను నేరుగా ఎస్పీకి వివరించి తగిన పరిష్కారం పొందాలని కోరారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :