ఫుట్ బోర్డుపైనే ప్రయత్నిస్తున్న విద్యార్థులు పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి పట్టణంలో విద్యార్థులు పుట్ బోర్డుపైనే విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కొత్త బస్టాండ్ నుంచి గుండారం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో విద్యార్థులు పుట్ బోర్డు పై నిలబడి ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు. కళాశాలలు ముగించాక ఓకే బస్సులో వెళ్ళలనే ఆతృతలో ఇలా చేయడం సరికాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే సాయంత్రం వేళలు అదనపు బస్సులు నడపలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల లోని రాగి కాయిల్స్ ను దొంగతనం చేస్తున్న ఆరుగురు నిందితులను మరియు వారి వద్ద నుండి దొంగతనం చేసేలా ప్రోత్సహించి దొంగలించిన రాగి (కాపర్ కాయిల్స్) ను కొనుగోలు చేసిన నిందితుల అరెస్ట్ : పోలీస్ కమీషనర్ వెల్లడి*

తాజా వార్తలు చదవండి :