గవర్నమెంట్ జూనియర్ బాయ్స్ కాలేజ్ లో మన కాలనీ మన భద్రత మన బాధ్యత కార్యక్రమం నిర్వహణ పోలీస్ శాఖ.

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, జులై 08, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణం పరిధిలోని
మన కాలనీ మన భద్రత మన బాధ్యత అనే ప్రోగ్రాంలో భాగంగా ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, ఆర్మూర్ లోని డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం కాంటాక్ట్ చేయడం అయినది.మరియ గవర్నమెంట్ జూనియర్ బాయ్స్ కాలేజ్ పిప్రి రోడ్ లో విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల గురించి మరియు మత్తు పదార్థాల గురించి మరియు సైబర్ నేరాల కార్యక్రమాలపై మరియు షి టీమ్ అవగాహన సదస్సు నిర్వహించినారు

ఇవి కూడా చదవండి :

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల లోని రాగి కాయిల్స్ ను దొంగతనం చేస్తున్న ఆరుగురు నిందితులను మరియు వారి వద్ద నుండి దొంగతనం చేసేలా ప్రోత్సహించి దొంగలించిన రాగి (కాపర్ కాయిల్స్) ను కొనుగోలు చేసిన నిందితుల అరెస్ట్ : పోలీస్ కమీషనర్ వెల్లడి*

తాజా వార్తలు చదవండి :