నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-మద్దేపల్లి గ్రామంలోని అంగన్వాడీ విబిట్ కి సూపర్వేజర్ భాగ్యలక్ష్మి మేడం రావడం జరిగింది. వరి ఆధ్వర్యంలో cbevnt లో భాగంగా శ్రీమంతం చేయడం జరిగింది.అలాగే అంగన్వాడీ స్కూల్ పిల్లలకు ఈ నెలలో సంభాషణ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ప్రదర్శనం ద్వారా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం లో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, తల్లీలు, మరియు కిషోరబాలికలు మరియు (awt b స్వప్న ) (awt, kinirmala )మరియు వెళ్లపారు పాల్గొన్నారు.
Post Views:56
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.