హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసిన మాచారెడ్డి ఎక్స్ రోడ్డు వార్డ్ మెంబర్లు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ని గజ్య నాయక్ తాండ (మాచారెడ్డి X రోడ్ ) వార్డ్ మెంబర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
వార్డ్ సభ్యులు పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి వివరించగ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు చెప్పటం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సురేష్ వార్డ్ సభ్యులు కిషన్, ఏజాజ్, బాబా ఖాన్, నరేష్, రామ, లావణ్య, రమేష్, నాయకులు బన్సీ, శ్రీధర్, అలీ ఖాన్ తతిదారులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.