కోహెడ మండల కేంద్రంలో ఘనంగా JSR అన్న గారి జన్మదిన వేడుకలు

 

కోహెడ జూలైతెలుగు కే న్యూస్24

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి JSR గారి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు,అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి వేసవికాలంలో మండుటెండలో ప్రజలకు కూలింగ్ ఫ్రిజ్ ల ద్వార లక్షల రూపాయలను వెచ్చించి ప్రజల దాహార్తిని తీర్చుతున్న నీళ్లదాత! వేల చెట్లను సంక్రాంతి పర్వదినాన కొత్తకొండ జాతరలో వృక్షప్రసాదంగా అందిస్తున్న వృక్షప్రసాదదాత! ఇలాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని,వారి వెంటే మేమంతా నడుస్తున్నామని,రానున్న రోజుల్లో మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు పిడడిశెట్టి రాజు, వేల్పుల శేంకర్, కోహెడ మండల సంఘం మాజీ అధ్యక్షుడు మంద మల్లేశం, బీసీ రాష్ట్ర నాయకులు గోవింద్, సురేష్ మరియు జె ఎస్ ఆర్ అభిమానులు పాల్గొన్నారు