అనుమతులు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి జీవీఎస్ జిల్లా అధ్యక్షుడు సభావాత్ వినోద్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి జిల్లాలోని అనుమతులు లేని పాఠశాలను , ఈటీఆర్ రెన్యువల్ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సబవత్ వినోద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గతంలో కొన్ని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీచేసిన ఎనిమిది పాఠశాలపై ఇప్పటి కూడా చర్యలు తీసుకోలేదని వినోద్ మండిపడ్డారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు