సి ఎస్ సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు కార్మికులకు ఫ్రీ హెల్త్ చెకప్.

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, ఆగస్టు 30, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణంలో ఆదివారం ఉదయం 9:00 గంటల నుంచి ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనంలో, కమల నెహ్రూ కాలనీలో, సి ఎస్ సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న కార్మికులకు ఫ్రీ హెల్త్ చెకప్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 20 మంది కార్మికులకు వరకు హెల్త్ చెకప్ చేసి, ఫ్రీగా మందులు , ఇస్తున్నామని కార్మికులకు పలు ఆరోగ్య సమస్యల పై సూచనలు తెలియజేస్తున్నట్లు, లేబర్ కార్డు ఉన్న కార్మికులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, డి ఎం ఎల్ టి టెక్నీషియన్, రాజు, నిహార్, తెలిపారు..

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.