

కార్యక్రమంలో బీజేపీ నవీపేట మండల అధ్యక్షుడు ద్యాగ సరిన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి వడ్డే మోహన్ రెడ్డి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మైసరాద, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, ఐటీ జిల్లా ఇన్చార్జ్ పిల్లి శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి నీలడి భూషణ్, మంత్రి రాజేందర్ గౌడ్, సర్పంచులు గంగాధర్, సుంకరి రాజు, కాంతారావు, సీనియర్ నాయకులు పుట్ట శ్రీనివాస్ గౌడ్, ఆనంద్, భగవత్, గణేష్, గంగోని రాము, నాగభూషణం, వార్డు సభ్యులు బండారి రాజశేఖర్, బునాది నవీన్, ప్రేమ్‌సింగ్, ఉప సర్పంచ్ శివ కోరే, గంగాధర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.






