
- కరీంనగర్ తెలుగు న్యూస్ సెప్టెంబర్ 13
34 వ డివిజన్ కృష్ణానగర్ లో కో-ఆప్షన్ మెంబర్ ఎలగందుల నందకుమార్ ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద ఉచితంగా మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మట్టి గణపతుల పూజించాలని నందకుమార్ ప్రజలను కోరారు .ఈ కార్యక్రమంలో బి జె వై ఎం నాయకులు దేవరకొండ అజయ్ ,గంగారపు వంశ శీలం శేఖర్ పురుమళ్ళ .లక్ష్మయ్య శ్రీరామోజు. బ్రహ్మచారి బొంగోని శ్రీనివాస్ మట్టేవాడ అఖిల్ పాల్గొనడం జరిగింది


