గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు

 

జైపూర్ ఎస్సై భూమేశ్ ఆధ్వర్యంలో డీజే నిర్వాహకులకు బైండోవర్

తెలుగు కే న్యూస్  జైపూర్ కోసం డీజే నిర్వాహకులు, యజమానులను జైపూర్ ఎస్సై భూమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బైండోవర్ చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజేలు వినియోగించకుండా ఉండాలని వారికి స్పష్టంగా సూచించారు.
ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్సై భూమేశ్ డీజే నిర్వాహకులకు సూచించారు. పోలీసులను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.