
కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) సెప్టెంబర్ 17. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం YSR కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ యశ్వంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి అయన జన్మదిన వేడుక జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ బాబు రెడ్డి, చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, చంగ రెడ్డి, సుబ్రహ్మణ్యం, నాయి బ్రాహ్మణుల నాయకుడు శంకర్, మంజునాథ్, అశోక్, గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


