Category: జిల్లా వార్తలు – తెలంగాణ

డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవుడప్పు కళాకారులను గౌరవిస్తూ, వారి కళలను ప్రోత్సహిస్తూ సాంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి జిల్లాలో ఇప్పటికే 3 డీజేలపై కేసులు నమోదు – డీజేలు, సామగ్రి, వాహనాలు స్వాధీనం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర