గంగాధరనెల్లూరు జనసేన ఇంచార్జి పదవి కోసం తీవ్ర పోటీ!

కె24న్యూస్ తెలుగు జూలై 30. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ఐదుగురు ఆశావహులు రేసులో ఉన్నారు. పదవుల కోసం దరఖాస్తులు సమర్పించినప్పటి నుంచి వారు హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఇంచార్జి స్థానంలో కొత్త నేతను నియమించాలని, పార్టీలో ప్రక్షాళన జరగాలని జనసైనికులు కోరుతున్నట్లు ప్రాథమిక సమాచారం.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.