

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 23. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన CI E.కృష్ణమోహన్ ను జనసేన పార్టీ మండల అధ్యక్షులు DS@సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ SC సెల్ మండల అధ్యక్షులు సతీష్ పాల్గొన్నారు.


