దేశసేవలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి మోదీకీ జన్మదిన శుభాకాంక్షలు

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 17. జీడీ నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున చిత్తూరు పార్లమెంటు పరిశీలకుల కమిటీ సభ్యుడు, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ కంజేరి చందు అలియాస్ చంద్రశేఖర్ దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ప్రత్యేకంగా 77వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో పాతికేళ్లు పూర్తి చేసుకుని, దేశాభివృద్ధికి మోదీ చేస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.