శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం!

కె24న్యూస్ తెలుగు జూలై 11. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో ఆశ్రమ నిర్వాహకురాలు బండి కృష్ణవేణి నేతృత్వంలో ప్రతి శనివారం ఉదయం 10 నుండి 12గంటల వరకు యోగా, ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 1గంటకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :