
కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 25. గంగాధరనెల్లూరు మండల రిపోర్టర్‌గా సేవలందిస్తున్న సుమన్ కుమార్ తాజాగా సూరి8 టీవీ నియోజకవర్గ రిపోర్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ సమస్యలను వెలుగులోకి తెస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక పాత్రికేయులు ఆయనకు అభినందనలు తెలిపారు.


