
ఎల్లారెడ్డి :k24 న్యూస్ తెలుగు
భూంపల్లి గ్రామానికి చెందిన ఈదులయ్య నాని రాజు.7319 ప్రైవేట్ ఆర్టీసీ బస్సు గత పది సంవత్సరాలుగా నడుపుతూ నేడు వెలుపడ్డ ప్రభుత్వ ఆర్టీసీ పోస్ట్ కు ఎంపిక కావడం అభినందనీయమని భూంపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్. భూంపల్లి గ్రామానికి చెందిన నాని రాజు.7319 ప్రవేట్ ఆర్టీసీ బస్సు నడిపి. ఆర్టిసి డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా పోస్ట్ రావడం. భూంపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ నాని రాజు )కి గత10 సంవత్సరాలుగా. ప్రవేట్ ఆర్టీసీ బస్సు నడుపుతూ. నేడు వెలుపడ్డ ప్రభుత్వా ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు. ప్రభుత్వ ఆర్టిసి డ్రైవర్ గా (నాని రాజు) పోస్టు రావడం అభినందనీయమని. భూంపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. భూంపల్లి గ్రామానికి చెందిన. నాని- రాజు. నిరుపేద కుటుంబంలో జన్మించి. వారి తల్లిదండ్రులు అయినా ఈదులయ్య పద్మ నారాయణ దంపతులకు.ఒక కూతురు ఒక కొడుకు. జన్మించారు.అతి చిన్న వయస్సులో తండ్రి చనిపోవడంతో. వారి ఆలన పాలన వారి తల్లి ఈదులయ్య పద్మ చూసుకుంటూ జీవనం సాగించేది. కూలిపని చేస్తూ వచ్చిన డబ్బులని కూతురు కొడుకుని చదివించేది. వాళ్ల తల్లి కూలి పని చేసి అక్కని నన్ను.చదివించడం.అమ్మకి.కష్టమవుతుంని. నాని తన చదువు మధ్యలోనే ఆపేసి అమ్మతో రోజు కూలి పనికి పోతూ అక్కను చదివించారు. నాని అతి చిన్న వయస్సులోనే . ప్రవేట్ స్కూల్ బస్సు నడుపుతూ. ప్రవేట్ బస్సు7319 ఆర్టిసి బస్సు 13సంవత్సరాలుగా నడిపి. నేడు.వెలుపడ్డ ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్ పోస్ట్ కు. భూంపల్లి గ్రామానికి చెందిన ఈదులయ్య నాని రాజు ఎంపిక కావడం అభినందనీయం. భూంపల్లి గ్రామస్తులు అన్నారు.






