కామారెడ్డిలో అక్రమ వెంచర్లు నిర్మిస్తే చర్యలు తప్పవు మున్సిపల్ కమిషనర్ పర్వతాలు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి పట్టణంలో డిటీసిపి నుంచి గాని ప్రభుత్వం నుంచి గాని ఇలాంటి అనుమతి లేకుండా వెంచర్లు నిర్మిస్తే తప్పనిసరిగా చర్యలు తప్పవని కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ పర్వతాలు హెచ్చరించారు. వికాస్ నగర్ లోని వెంచర్ లో మూడుసార్లు నోటీసులు ఇచ్చామని, వెంచర్ నిర్వాహకులు ఇలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆ నిర్మాణా లను కూల్చి వేశామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నా వెంచర్ల ప్లాట్ కొనుగోలు చేయాలని అన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :