కామారెడ్డి మున్సిపాలిటీ లో SIR పై అడిషనల్ కలెక్టర్ సమీక్ష

 

కామారెడ్డి జిల్లా : k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి మున్సిపాల్ కార్యాలయంలో SIR పై బుధవారం అడిషనల్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ (LB) ఎన్ వై గిరి మాట్లాడుతూ బి ఎల్ ఓ లు ఇంటింటికి తిరిగి ఎస్ ఐ ఆర్ ఫారాలను ఓటర్లకు అందజేయలని సూచించారు.ఓటర్ జాబితా సమగ్ర సవరణ పై ప్రజలకు అవగాహనా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోప్మా పీడీ, శ్రీధర్ రెడ్డి సిబ్బంది ఆర్పీలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :