గన్నేరువరంలో రేపు ఉచిత వైద్య శిబిరం

రవీందర్ పటేల్ జ్ఞాపకార్థం మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ

బీపీ, షుగర్, ఈసీజీతో పాటు ఉచిత వైద్య పరీక్షలు

గన్నేరువరం, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 3: గ్రామపంచాయతీ కార్యాలయంలో సెప్టెంబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. శ్రీ కొలుపుల రవీందర్ పటేల్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కొలుపుల అనిల్ పటేల్ ఆధ్వర్యంలో, Medicover Hospitals సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.