
మున్సిపాలిటీలో మంగళవారం రోజున గోదావరి ఘాట్ సందర్శించిన సబ్ కలెక్టర్ చంద్రయ్య. గణేష్ నిమర్జనాలకు ఏర్పాట్లు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు నిమర్జనానికి కట్టుదిట్ట మైన ఏర్పాట్లు చేయాలని సూచించారు గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని అధికారులకు తెలియజేశారు.గజ ఈతగాలను మత్స్యకారులను అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దిలీప్ కుమార్.మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్. ఎస్సై సురేష్. మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి. వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి. 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ.7వ వార్డ్ కౌన్సిలర్ బోడ రాజేంద్రప్రసాద్. ఇతర కౌన్సిలర్లు కో ఆప్షన్ మెంబెర్స్ తదితర అధికారులు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు


