చెన్నూర్ కోర్టుకు హాజరైన కోటపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు

తెలుగు కే న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతోందని ఆరోపిస్తూ, ఆ కేసుల నేపథ్యంలో కోటపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం చెన్నూర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ సీనియర్ న్యాయవాది పొన్నం మల్లేశం గౌడ్‌తో పాటు ఎరినాగుల ఓదెలు, సాంబాగౌడ్, మారిశెట్టి విద్యాసాగర్, కొట్టె నారాయణ, ధనంజయ్, కల్వకుంట్ల తిరుపతి రావు, ఆసంపెల్లి సంపత్ కుమార్, తాళ్లపెల్లి బాపు, గుగులోత్ బాపు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :