

వేలం కార్యక్రమం అనంతరం గణేష్ శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో శోభాయాత్రను కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేఎల్వి రాజేందర్ గౌడ్, స్థానిక 16వ వార్డు సభ్యుడు మేగావత్ ప్రేమ్ సింగ్ నాయక్, యూత్ సభ్యులు, తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


