ప్రైవేట్ పాఠశాల బస్సు వెనుక అద్దాలు పగిలిన నడిపిస్తున్న డ్రైవర్ పట్టించుకోని అధికారులు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు వెనుక అద్దాలు పగిలిన ఉన్నప్పటికీ అదే పిల్లలను తీసుకెళ్తూతుండం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురిచేస్తుంది. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం ఎందుకు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బస్సులపై రహణ శాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకొవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :