బెజ్జంకిలో టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

 

బెజ్జంకి, కె24 న్యూస్ జూలై 23: తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బెజ్జంకి మండల కేంద్రంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పొత్తూరి అంజి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిద్దిపేట సిఐ, బెజ్జంకిసాయి, జర్నలిస్టులు ఉన్నారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం కోసం టీజేఏ నిరంతరం కృషి చేస్తోందని, భావితరాల పాత్రికేయులకు సంఘం మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పోలీసు అధికారులు, టీజేఏ నాయకులు, పాత్రికేయులు పాల్గొని సంఘం మరింత అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.