లక్షపేట మండలం ఐబి గెస్ట్ హౌస్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం

మంచిర్యాల జిల్లా జులై 26 తెలుగు కే న్యూస్ ప్రతినిధి గంగధరి రాజన్న.

మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి. రవికుమార మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ బాధిత విద్యార్థులకు మద్దతుగా వెళ్లిన ప్రజాస్వామ్యవాదులు విద్యార్థి సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు విజయ శుభాకాంక్షలు తెలుపుతున్నాం . ఆందోళనకు బిజెపి ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయడం ప్రజాస్వామ్య గెలుపుగా భావిస్తా ఉన్నాం. ఈ గెలుపు అక్రమ దారుల ప్రజాప్రతినిధుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఏదైతే కేంద్ర మంత్రివర్యులు జేపీ నడ్డా గారి సమక్షంలో ఆందోళనకారులు ప్రతిపాదించిన ప్రధాన డిమాండ్లు నీట్ లీకేజ్ గురించి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని విద్యార్థుల ఆందోళనకారుల మద్దతుదారుల పైన అక్రమ కేసులను వెంటనే కొట్టివేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా చేస్తున్న ఉద్యమాన్ని పోలీసుల ముసుగులో వచ్చి విచ్చిన్నం చేసి లాఠీచార్జీలు విచక్షణ రహితంగా దాడులు చేసిన వారిని గుర్తించి సమగ్ర విచారణ జరిపి కేసులు పెట్టి జైల్లో వేల అని డిమాండ్ చేస్తా ఉన్నాం రాజ్యాంగబద్ధంగా న్యాయం న్యాయంగా చేస్తున్న పోరాటాన్ని ఏ శక్తులు కూడా ఆపలేవని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.రచించిన భారత రాజ్యాంగం ద్వారానే భారతదేశం నడుస్తుందని స్వేచ్ఛా హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా ఎవరైనా ఉద్యమాలు హక్కుల కోసం పోరాడే మాట్లాడే హక్కు ఉంటుందని ప్రజా ఉద్యమాలు ఉద్యమకారులను అన్చివేసే వారికి ఈ నీట్ విద్యార్థుల ఉద్యమ విజయం ఒక చెంపపేట లాంటిదని తెలియజేస్తున్నాం. జై భీమ్ జై భారత్ ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లు రవికుమార్ మండల గౌరవ అధ్యక్షులు ఆవునూరు వెంకటేష్ శాతరాజు వెంకటేష్ విద్యార్థులు పాల్గొన్నారు

 

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.