
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది 2012. లో పెట్టిన కేసులకు ఇప్పటివరకు బోధన్ కోర్ట్ తిరగడం జరుగుతుంది కాబట్టి అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని విద్యార్థిసంఘాలు కోరడం జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బోధన్ లో మహాసభ లో మాజీ సీఎంకిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగాన్ని ఆడుకోవడం జరిగింది అప్పటి బోధన్ సీఐ . శంకరయ్య గారు విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది . తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 14. ఏళ్లు గడిచిన ఎన్ని ప్రభుత్వాలు మారిన విద్యార్థి సంఘాల పై కేసులు ఎత్తివేయడం లేదు ఇప్పటివరకు బోధన్ కోర్ట్ తిరగడం జరుగుతుంది కాబట్టి
విద్యాసంఘాలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుకోవడం జరుగుతుంది





