
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : హైదరాబాద్ ( హస్తినాపురం) లో ఆదివారం జరిగిన ఆర్టిఐ రౌండ్ టేబుల్ సమావేశానికి కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఆర్టిఐ మెంబర్స్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ….
కామారెడ్డి నుండి కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ అతిమాముల సతీష్ కుమార్ మరియు కామారెడ్డి సోషల్ మీడియా ఇంచార్జ్ రౌతు శ్రీకాంత్ హాజరు కావడం జరిగింది. వారు కామారెడ్డి జిల్లాలో చేస్తున్నటువంటి ఆర్టిఐ కార్యక్రమాలకు తెలుసుకొని ఆర్టిఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది






