పద్మ కు ఉత్తమ సేవ పురస్కారం 2026

 

 

కరీంనగర్ తెలుగు సెప్టెంబర్ 21

 

భారత్ రక్తదానం ఉత్తమ సేవ పురస్కారం 2026 అందుకున్న నేచర్ యానిమల్ కేర్ సెంటర్ ఫౌండర్ మేకల పద్మ యాదవ్ తెలంగాణ రాష్ట్రం భువనగిరి యాదాద్రి జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని పిఎస్ ఫంక్షన్ హాలు నందు భారత్ రక్తదానం సేవ మిషన్ అసోసియేషన్ వారు ఆదివారం దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలోని రక్త దాతలకు సామాజిక సేవకులకు ఉత్తమ సేవ పురస్కారం సన్మానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథులు 320 సార్లు రక్తదానం చేసి ప్రపంచస్థాయి పేరుగాంచిన సంపత్ కుమార్ సంస్థ వ్యవస్థాపకులు కురివేటి నవీన్ సర్వే నీడ్ గౌతమ్ గార్ల చేతుల మీదగా నేచర్ యానిమల్ కేర్ సెంటర్ వ్యవస్థాపకురాలు పద్మ యాదవ్ ఉత్తమ సేవ పురస్కారం 2026 అందుకున్నారు ఖమ్మం మధురానగర్ లో ఎన్నో మూగజీవాలు ఒక అమ్మ లాగా ఆదరణ చూపెడుతూ సర్వం వాటి కోసమే జీవిస్తున్న గాయపడిన వాటిని బాగు చేస్తూ శ్రమిస్తున్న పద్మా యాదవ్ గారికి ఈ అవార్డు అందియడం జరిగినది ఈ అవార్డు అందుకున్నందుకు పద్మ గారికి కమిటీ సమస్త కు పలువురి అభినందనలు తెలియచేశారు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.