తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా జడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం దేవునిపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, పిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాజసేవే జర్నలిజం పరమావది అని టీజేఏ నాయకులు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.