కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ నవీపేట్‌లో ఘనంగా హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ

నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల్ కేంద్రంలో :- బీజేపీ ఆధ్వర్యంలో హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి దేశభక్తి నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సరిన్, కార్యవర్గ సభ్యుడు భారత్‌రెడ్డి, ప్రవీణ్, రాజేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :