రాంపూర్షా గ్రామం ర్ట్‌ సర్క్యూట్‌తో పూరిగుడిసె దగ్ధం

    నిజామాబాద్ జిల్లా,నవీపేట్, ఆగస్టు 21: మండలంలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన సుంకరి శంకర్‌ పూరిగుడిసెలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు గుడిసె మొత్తం వ్యాపించడంతో పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది.
    ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సుమారు రూ.40 వేల నగదుతోపాటు నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇతర ఇంటి సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధిత కుటుంబం తెలిపింది. ప్రమాదంలో ఓ మహిళకు గాయాలైనట్లు సమాచారం.
    మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :