ఇండియన్ పోలీస్ మెడల్ పొందిన సీఐకి సన్మానం

కరీంనగర్ తెలుగు కే న్యూస్  ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న కరీంనగర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్ రెడ్డి 6వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ మరియు పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సీఐకి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు పోలీస్ శాఖలో ఆయన అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆసిరి తిరుపతి గాలిపెల్లి నారాయణ కాల్వ రాంచంద్రం నాయిని సంపత్ పుట్టపాక శ్రీధర్ కాల్వ శ్రీకాంత్ పాదం సాయికృష్ణ, కాల్వ సాయిప్రణయ్ కాంరెడ్డి ప్రేమ్ పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :