జీడీ నెల్లూరు ఎంపీడీవో మనోహర్ గౌడ్ కు ఘన సన్మానం

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 20. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల ఎంపీడీవో మనోహర్ గౌడ్ ను ఆర్టీఐ అవేర్నెస్ సొసైటీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీఐ అవేర్నెస్ సొసైటీ ఫౌండర్ బండి పట్టాభిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీవో ప్రశంసాపత్రం అందుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డీకే కుమార్, బోర్డు డైరెక్టర్స్ పుష్పరాజ్, శ్రీనివాసులు రెడ్డి, లోఖానాధం నాయుడు, డీకే మోహన్ రావ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :