శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు .

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, ఆగస్టు 12, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని గగ్గుపల్లి గ్రామంలో బుధవారం రోజున శ్రీశ్రీ రామలింగ చౌడేశ్వరి మాత అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు ఉదయం పంచామృతాలతో అభిషేకం కార్యక్రమం నిర్వహించారు, మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన ప్రసాదం వితరణ జరిగింది భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు పెద్ద సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత గగ్గుపల్లి ,గ్రామ దేవాంగ కమిటీ సభ్యులు రాస శ్యామ్,ప్రభాకర్ హనుమాన్లు, రాస సురేష్, నరేందర్, వీరేందర్ దీక్షిత్, డిష్ రవి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :